Friday, 6 November 2026

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు బోధనారుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ క్యాంపు కార్యాలయం వైపునకు దూసుకువచ్చారు. దీంతో పోలీసులు నిరిసన కారులను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *