జిల్లా వార్తలు

నిమ్స్‌ వద్ద భారీ గుంత.. రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్‌: పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఫైవ్‌లైన్‌  పనుల …

సీఎం బస చేసిన అతిథిగృహం ముట్టడికి సీపీఎం యత్నం

ఖమ్మం: జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కూమర్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధిగృహం ముట్టడికి సీపీఎం కార్యకర్తలు యత్నించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ అతిధిగృహం …

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టి కూడా 5 పాయింట్లకుపైగా నష్టంలో కొనసాగుతోంది.

ఖతారు విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: దుబాయి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రస్‌వేపై  దిగుతుండగా ప్రమాదవశాత్తు విమానం వెనక టైరు పేలింది. పైలట్‌ …

విజయ్‌ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారం ఇవ్వాలి : ధుమల్‌

ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్‌ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్‌ ముఖ్య …

స్వర్ణపతకం గెలవలేదని అమ్మ నిరాశపడింది : గగన్‌

లండన్‌ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించలే దని అమ్మ నిరాశకు లోనయ్యారని హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రీ డల్లో కాంస్య పతకం సాధించిన గగన్‌నారంగ్‌కు పూణేలోని …

సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు

భారత ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ జన రల్‌ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్‌ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన …

ఒలింపిక్స్‌ తొలిరౌండ్‌లో

ఓటమి పాలైన రెజ్లర్‌ గీతాఫోగత్‌ లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మరో క్రీడాకారిణి పోటీల నుంచి వైదోలిగింది.ఇండియన్‌ మహిళా రెజ్లర్‌ గీతాఫోగత్‌ తొలిరౌండ్‌లో కెనడాకు చెంది న నెంబర్‌2 …

చైనాకు 35.., అమెరికాకు..30 స్వర్ణాలు!

లండన్‌, ఆగస్టు 9 : ఒలంపిక్స్‌లో బుధవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం …

వాడిగా..వేడిగా.. పిఎపి సమావేశం

టీడీపీపై ధ్వజమెత్తిన ఆనం హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): ప్రజాపద్దుల కమిటీ సమావేశం గురువారంనాడు అసెంబ్లీలో వాడి..వేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న భూములపై …