జిల్లా వార్తలు

అలమట్టిలో భారీగా వరదనీరు 5 గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌: కర్ణాటకలో అలమట్టి జలాఖయానికి భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు ఐదుగేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ జలాశయం నుంచి …

భోధనా ఫీజు అంశంపై తెలుగుదేశం ఆందోళన

హైదరాబాద్‌: బోధనా ఫీజు అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు సచివాలయం సిబ్లాక్‌ ముందు భైఠాయించారు. ఫీజుల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశం

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే రాజ్యసభల ప్రవేశపెట్టే అవకాశం ఉండని కేంద్రం తెలిపింది. పర్లమెంటు ఎంపిక సంఘం లోక్‌పాల్‌ బిల్లుపై సెప్టెంబరు 3 లోగా తన …

గోపాల్‌ గోయల్‌ కు ముందస్తూ బేయిల్‌

న్యూఢిల్లీ: మాజీ ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ అత్మహత్య కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హర్యానా మాజీ మంత్రి గోపాల్‌గోయల్‌ కందా గురువారం ఢిల్లీలో కోర్టులో …

ప్రముఖ నటి ఎంపీ జయాబచ్చన్‌కు షిండే క్షమాపణ

న్యూఢిల్లీ: గురువారం రాజ్యసభలో జయాబచ్చన్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగటంతో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే క్షమాపణ చెప్పారు. అస్సాం హింసాకాండపై జరిగిన చర్చకు ప్రత్యుత్తరం …

అయ్యప్ప భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు అవసరమైన వసతి, సౌకర్యాల కల్పనపై కేరళ ప్రభుత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. శబరిమల, పరిసర జిల్లాల్లో ప్రత్యేక …

విద్యా పరిశోధనా కేంద్రం

న్యూఢిల్లీ: విద్యా వ్వవస్థలో ఉపాధ్యాయులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు సీబీఎన్‌ఈ, పియర్సన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ గురువారం చేతులు కలిపాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ …

అస్సాం అల్లర్లపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ అలర్లపై సీబీఐ విచారణ ప్రారంభమయిందని వెల్లడించారు. అస్సాంలోని కొక్రాఝర్‌ జిల్లాలో జరిగిన అలర్లపై ప్రభుత్వం సీబీఐ విచారణకు …

త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయంలో డీజీపీ పూజలు

త్రిపురాంతకం: ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాల త్రిపురాసుందరి దేవిలను రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సతీసమేతంగా పూజలు జరిపారు. దేవస్థాన సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది

ముంబాయి: జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావాన్ని చూపడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఎయిర్‌టెట్‌ ప్రకటించిన ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో ఆ సంస్థ షేర్లు …