జిల్లా వార్తలు

వందశాతం లక్ష్యాన్ని సాధించాలి

మెట్‌పల్లి: మెట్‌పల్లి మండలంలోని ఆరపేట గ్రామంలో వందశాతం మరుగుదోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాక్ష్మీనారాయణ పేర్కోన్నారు. మండల పరిషత్‌ కార్యలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన …

బాలానగర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో 5.5లక్షల చోరీ

హైదరాబాద్‌: రాజధానిలో పట్టపగలే ఏటీఎంలో చోరీ జరిగింది. బాలానగర్‌ ఏటీఎం నుంచి రూ.5.5 లక్షలను దొంగలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతునాన్నరు.

సారంగపూర్‌లో విద్యుదాఘాతంతో ఒకరి మృతి

సారంగాపూర్‌ : సారంగపూర్‌ మండలంలోని రేచపల్లిలో విద్యుదాఘాతంతో ఒకరి మృతి చెందారు. గ్రామానికి చెందిన అన్నవేణి నర్సయ్య గేదెలను మేపుతుండగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు చేతిలో ఉన్న గొడుగు …

తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా …

రైలు ప్రమాదంలో యువకుని గాయాలు

కమాన్‌పూర్‌: మండలంలోని ఉప్పల్‌ రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైల్లో నుంచి పడి మంచిర్యాలకు చెందిన కుమార్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్లో తినుబండారాలు విక్రయించే కుమార్‌ …

కొత్తఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంతో పేదవిద్యార్థులు చదువుకు దూరం:బాబు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయటంతో పేదవిద్యార్థులకు చదువు దూరమవుతుందని టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా …

పాఠశాలలో శారీరక పరీక్షలు

గోదావరి ఖని: జ్యోతినగర్‌లోని దుర్గయ్య పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శారీరక ద్రుఢత్వం పై పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రామగుండం మండలంలోని …

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి

హైదరాబాద్‌: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఖాళీగా …

ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు యోచనను విరమించుకోవాలని ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని లోని రాజీవ్‌ రహదారి పై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది …

కేంద్రమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌ పరిస్థితి విషమమం

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాలేయ వ్యాదితో బాధపడుతున్న దేశ్‌ముఖ్‌ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే ఆయన బతకటం కష్టమని …