జిల్లా వార్తలు

పార్లమెంటు లో సమావేశాలు

ఢల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచీ ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ధరల పెరుగుదల, ఆర్ధిక మందగమనం, కరువు తదితర సమస్యలతో పాటు అస్సాం అల్లర్లు కొత్తగా …

ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ విజయం

ఢిల్లీ: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్ధి హమీద్‌ అన్సారీ విజయం సాధించినట్లు లోక్‌ సభ సెక్రెటరీ జనరల్‌ విశ్వనాధన్‌ ప్రకటించారు. 490 ఓట్లతో అన్సారీ ప్రత్యర్థి జశ్వంత్‌సింగ్‌ …

చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:కార్మికసంఘం డిమాండ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్దికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం పట్టించుకొవటంలేదని, …

ప్రభుత్వ అసమర్థత వల్లే గ్యాస్‌ తరలింపు: నాగేశ్వరరావు

ఢిల్లీ :ప్రభుత్వ అసమర్థత వల్లే రత్నగిరికి గ్యాస్‌ తరలిపోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం …

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని 20లక్షలతో ఉడాయించిన వ్యక్తి

హైదరాబాద్‌:  కూకట్‌పల్లి, నిజాంపేట్‌ ప్రాంతాల్లో ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడినాడు. 20మంది నుంచి రూ.లక్ష చోప్పున వసూలు చేసి, వసూల్‌ చేసిన డబ్బులను …

రాష్ట్రంలో అట్టడుగున విద్యాప్రమాణాలు: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను జాతీయం చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమస్యను పక్కదోవ పటించేందుకే …

మెట్‌పల్లి గామాల్లో తల్లి పాల వారోత్సవాలు

మెట్‌పెల్లి: మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌, కొండ్రికర్ల గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ పిల్లలకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా …

స్కూల్‌ ఆటో బోల్తా ముగ్గురికి తీవ్రగాయాలు

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌లో స్కూల్‌ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లి దండ్రులు …

వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్‌

వరంగల్‌: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్‌ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. …

యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో కార్మికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: తమ వేతనాల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీ సీసీఎస్‌కు వెంటనే పంపించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ వ్యక్తం చేసింది. యాజమాన్య  నిర్లక్ష్య …