Thursday, 5 November 2026

బొగ్గు వ్యానులో మంటలు

శ్రీకాకుళం: నౌపాడ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఆగి ఉన్న బొగ్గు రైలులోని ఓ వ్యాగన్‌లో మంటలు చెటరేగాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *