Sunday, 15 November 2026

పెట్రోలు బంకులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: కొత్తపేటలోని భారత్‌ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతున్నయి. ఇందులో ఒక ద్విచక్రవాహనం దగ్థమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *