Thursday, 5 November 2026

ధవళ్లేశ్వరం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం

నిడదవో(పశి&్చమగోదావరి): ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 4.06 లక్షల క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 8.60 అడుగులకు చేరింది. మూడు డెల్టాల సాగునీటి కోసం 3,550, పశ్చిమ డెల్టాకు 2000 క్యూసెక్కులు విడుదల  చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *