జిల్లా వార్తలు

తెలంగాణ రాకపోవటానికి మనలోని అనైక్యతే కారణం:పోన్నం

హైదరాబాద్‌: తెలంగాణ రాక పోవటానికి ఏ ఒక్కరు కారణం కాదని మనలోని అనైక్యతవల్లే తెలంగాణ రాష్ట్రం రావటం తేలని రాష్ట్ర ఎంపీలా ఫోరం కన్వీనర్‌ పోన్నం ప్రభకర్‌ …

తెలంగాణ వస్తేనే బడుగు బలహీనవర్గాలకు నాయం జరుగుద్ది:విజయశాంతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుద్దని టీఎన్జీవోల అభినందన సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పోరాటం …

కొత్త నటీనటులతో ‘ హైదరాబాద్‌ టు వైజాగ్‌’

హైదరాబాద్‌: కొత్త నటీనటులతో ఎస్‌ మూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌ టు వైజాగ్‌’ అనిల్‌, అజయ్‌, విసికా సింగ్‌, అంజలి అనే నలుగురు కొత్త …

నేడు ఖమ్మం కలెక్టర్‌ రాజధానిపయనం

ఖమ్మం : కలెక్టర్‌ సిద్ధార్ధ జైన్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లున్నారు. ఈ నెల 8,9,10 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్నందున ముందుగానే సీఎంను …

స్వామిగౌడ్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్‌: టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు పదవి విరమణ చేసిన సంధర్భాంగా పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం  రవీంద్రభారతిలో ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ …

వన్డేల్లో గౌతం గంభీర్‌ 5 వేల పరుగులు పూర్తి

పల్లెకెలె : భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో ఈ రోజు భారతీయ క్రికేటర్‌ గౌతం గంభీర్‌ తన కెరీర్‌ 5వేల పరుగులు రికార్డు …

ఆటో సంఘాల నేతలతో రవాణాశాఖ రవాణాశాఖ కమిషనర్‌ చర్చలు

హైదరాబాద్‌: రవాణిశాఖ  కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఆటో సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు. ఆటోల కనీస చార్జీల పెంపు, ఇతర …

రైల్వే వంతెన నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరు

గద్వాల: గద్వాలలో కొత్తగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. జమ్మిచెడు గ్రామంలో ప్రాంతీయ …

మాజీ కేంద్రమంత్రి అన్బుమణి రాందాస్‌కు బెయిల్‌

ఢిల్లీ: వైద్య కళాశాల సీట్ల కేటాయింపు అక్రమాల కేసులో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న మాజీ ఆరోగ్యశాఖ కేంద్రమంత్రి అన్బురాందాన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

వడ్డేపల్లి మండలంలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కొంకల: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శనావారం తెల్లవారుజామున అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ సంఘటనను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖడించారు.