తెలంగాణ వస్తేనే బడుగు బలహీనవర్గాలకు నాయం జరుగుద్ది:విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుద్దని టీఎన్జీవోల అభినందన సభలో టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పోరాటం అభినందనీయమని ఎంపీ కొనియడారు.