Sunday, 15 November 2026

వన్డేల్లో గౌతం గంభీర్‌ 5 వేల పరుగులు పూర్తి

పల్లెకెలె : భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో ఈ రోజు భారతీయ క్రికేటర్‌ గౌతం గంభీర్‌ తన కెరీర్‌ 5వేల పరుగులు రికార్డు సాధించాడు. నేడు శ్రీలంకతో ఆఖరు వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. 77 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగుల వద్ద కోహ్లి ఔట్‌ అయ్యాడు. అంతకు ముందు రహనే 9 పరుగులకు ఔట్‌ అయ్యాడు. గంభీర్‌(41), రోహిత్‌ శర్మతో గ్రీజులో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *