జిల్లా వార్తలు

అధికారం చేపట్టినప్పుడే అవినీతిపై పోరటం సాధ్యం

హైదరాబాద్‌: అవినీతి నిరోధానికి చేస్తున్న యుద్ధంలో లోక్‌పాల్‌ బిల్లు ఒక అణువు మాత్రమేనని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవినీతి పరిష్కరించడంలో పౌరసమాజం …

నీలిమ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌: ఇన్ఫోసిన్‌ భవనంపై నుంచి దూకి చనిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నీలిమ మృతి మిస్టరీని చేధించే దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె అమెరికా నుంచి తిరిగి …

బ్యాడ్మింటన్‌లో సైనాకు కాంస్యం

లండన్‌: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కాంస్యం లభించింది. మూడో స్థానంకోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి వాంగ్‌పై సైనా విజయం సాధించింది. చైనా …

శ్రీలంక విజయలక్ష్యం

పల్లెకెలె: శ్రీలంక, భారత్‌ మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో ఏడు వికెట్ల నష్టానికి భారత్‌ 294 పరుగులు చేసింది. భారత్‌ జట్టులో గంభీర్‌ 88, తివారీ 65, …

ఈనెల 20 నుంచి ఉద్యమ కార్యక్రమాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆగస్టు 20 నుంచి మళ్లీ ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన స్వామిగౌడ్‌ అభినందన సభలో కేసీఆర్‌ పాల్గొని …

బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌రోడ్డులోని ఆర్చిస్‌ ఐటీ ప్రాజెక్ట్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆగ్రహించిన బాధితులు యజమానిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

కల్లి కల్లు తాగి 12 మంది అస్వస్థత

మెదక్‌ : జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పెద్ద చెట్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి కల్తీ కల్లు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్‌ సీఐ …

ఉత్తర కాశిలో భారీ వర్షాలు: 10 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశిలో ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఏమిజరిగిందో తెలుసుకునేలోగా చాలా …

కేశుబాయ్‌ జేపీకి గుడ్‌బాయ్‌

గుజరాత్‌: బీజేపీ సీనియర్‌ నేత కేశుబాయ్‌ బీజేపీకి గుడ్‌బాయ్‌ చెప్పాడు కొద్ది సేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రకటించనున్నారు.

వసతుల లేమి వాస్తవం: ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో వసతుల లేమి వాస్తవమని, దీన్ని అధిగమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సిన …