ఆటో సంఘాల నేతలతో రవాణాశాఖ రవాణాశాఖ కమిషనర్ చర్చలు
హైదరాబాద్: రవాణిశాఖ కమిషనర్ సంజయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఆటో సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు. ఆటోల కనీస చార్జీల పెంపు, ఇతర డిమాండ్లపై ఈ నెల 6న గ్రేటర్ పరిధిలో అటో సంఘాలు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.