జిల్లా వార్తలు

నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పాసింజర్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌: నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పలు పాసింజర్‌ రైళ్లు రద్దయినావి. సూళ్లురుపేట నెల్లూరు మధ్య నడిచే రెండు ప్యాసింజర్‌ రైళ్లను ధక్షిణమధ్యరైల్వే రద్దు చేసింది. బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌,  …

ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ: గగన్‌ నారంగ్‌కు కాంస్యం

లండన్‌:  ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సాధనలో బోణీ చేసింది. 10 మీ, ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారతీయ క్రీడాకారుడు గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ …

గడువు ముగుస్తున్నా ప్రవేశాలు కల్పించని వైద్య కళాశాలలు

విజయవాడ: గడువు ముగుస్తున్నా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు కల్పించని ప్రైవేటు వైద్య కళాశాలలపై ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం రేపటిలోగా …

నెల్లూరురైల్వే ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలి:చంద్రబాబు

హైదరాబాద్‌:  నెల్లూరురైల్వే ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాదితులను పరామర్శించారు. …

ప్రమాదం జరిగిన బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం!

నెల్లూరు: అగ్నిప్రమాదం జరిగిన ఎస్‌11 బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం అయినట్లు సమాచారం. బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం అయినట్లు సమాచారం. బోగీలోని ఎలక్ట్రిక్‌ ప్యానెల్‌ నుంచి …

సూపర్‌ స్పెషాల్టీలో 73 సీట్ల భర్తీ

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ:2012-13 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న సూపర్‌ స్పెషాల్టీ (డీఎం/ఎంసీహెచ్‌) కోర్సులకు విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగిన …

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను నియమించాలి

హైదరబాద్‌: మహిళ కమిషన్‌కు వెంటనే ఛైర్‌పర్సన్‌ను నియమించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు హైదరబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద ప్రగతిశీల మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో …

నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి:టీడీపీ

హైదరాబాద్‌: నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రాన్నాయుడు అన్నాడు. షార్ట్‌ సర్కూట్‌వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ గుణపాఠం నేర్చుకోకపోవటం …

అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో …

ఒలింపిక్స్‌: అర్హత సాధించిన గగన్‌ నారంగ్‌: బింద్రా విఫలం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారతీయ షూటర్‌ గగన్‌ నారంగ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. మరో క్రీడాకారుడు  అభినవ్‌ బింద్రా 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో …

తాజావార్తలు