Tuesday, 3 November 2026

ప్రమాదం జరిగిన బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం!

నెల్లూరు: అగ్నిప్రమాదం జరిగిన ఎస్‌11 బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం అయినట్లు సమాచారం. బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం అయినట్లు సమాచారం. బోగీలోని ఎలక్ట్రిక్‌ ప్యానెల్‌ నుంచి మంటలు వెలువడినట్లు ప్రమాదం నుంచి బయటపడిన రామ్‌సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌ 11 బోగీలో మంటలు చెలరేగడంతో సుమారు 47 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *