జిల్లా వార్తలు

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. మే నెలలో అరెస్టయిన నిమ్మగడ్డ దాఖలుచేసిన మొదటి బెయిల్‌ పిటిషన్‌ను …

28 మృతదేహాల వెలికితీత

నెల్లూరు: రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 28మంది మృత దేహాలను వెలికితీసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీరిలో 20మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు …

మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

నెల్లూరు: నెల్లూరు రైలుప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ 5లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి …

విద్యాశాఖ మంత్రి పార్థ సారధిని పదవినుంచి తప్పించాలి:యూటీఎఫ్‌

హైదరాబాద్‌:  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి పార్థసారధి పదవినుంచి తప్పించాలని. ఐక్క ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డిమాండ్‌ వ్యక్తం  చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, సమస్యలు పరిష్కరించాలని …

రైలు దుర్ఘటన దురదృష్టకరం -హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: నెల్లూర్‌లో జరిగిన రైలు దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు …

రైలు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వారి వివరాలు

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడిన వారితో …

ఫ్రాన్స్‌లో మన నల్లధనం రూ. 565కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ …

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: దేశంలో ఉన్న 15కోట్ల మంది బాలలు ప్రతి ఒక్కరూ 10మొక్కల చొప్పున నాటితే భారతదేశం సస్యశ్యామలంగా మారుతుందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. సెంటర్‌ ఫర్‌ …

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీ అమలుకు సలహాల స్వీకరణ

కరీంనగర్‌, జూలై 29 (జనంసాక్షి) : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయుటకు ఎస్సీ ఎస్టీ, దళిత  సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర …

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : రామగుండం కార్పొరేషన్‌ ఏరియా పరిధిలో పలు అభివృద్ది పనులకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్‌ …

తాజావార్తలు