జిల్లా వార్తలు

విరిగిన పట్టా.. నిలిచిపోయిన రైళ్లు

భువనగిరి: సికింద్రాబాద్‌ – ఖాజీపేట రైలు మార్గంలో వంగపల్లి వద్ద డౌన్‌ మార్గంలో రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలకుల తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టా …

అసోం పర్యటనకు బయలుదేరిన ప్రధాని

న్యూఢిల్లీ: అసోంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కోక్రాఝూర్‌ జిల్లాలో పర్యటనకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బయలుదేరివెళ్లారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటుచేశారు. బోడోలకు, మైనారీటీ …

ఉత్తర తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే దక్షిణ తెలంగాణ, కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి …

వీహెచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆజాద్‌కు లేఖ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌  నేత వి. హనుమంతరావుపై  పలువురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఆయన తీరును నిరసిస్తూ  ఎమ్మెల్యేలు జోగి రమేష్‌,  మల్లాది విష్ణు పార్టీ …

ఆటోను ఢీ కొంన్న లారీ

రణస్థలం: శ్రీకాకుళం: లావేరు మండలం బోరపేట సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.  ఈప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. మృతులను …

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

ఖాట్మండు: నేపాల్‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాల్పారహదారిలో ఓ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. …

గిరిజనుల అభివృద్ధికి కృషి : బాలరాజు

హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి బాలరాజు అన్నారు. శుక్రవారంనాడు ఆయన ప్రపంచ …

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై …

బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన …

కార్యకర్తలతో మేథోమథనం జరపాలని

గాంధీ భవన్‌ వద్ద నేడు వీహెచ్‌ మౌనదీక్ష హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త …

తాజావార్తలు