జిల్లా వార్తలు

ఏకీకృత ఫీజు కేసు 1కి వాయిదా

న్యూఢిల్లీ: 2012-13సంవత్సరానికి వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కేసు ఆగస్టు 1వ తేదీకి వాయిదాపడింది. ఈ విద్యా సంవత్సరానికి ఏకీకృత ఫీజు కాకుండా ఇదివరకటిలాగానే ద్వంద్వ …

ముగిసిన మెడికల్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న మొదటి విడత కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగిసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మొత్తం 3668 ఎంబీబీఎస్‌, 862 బీడీఎస్‌ …

6, 7 తేదిల్లో ప్రేత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ సీట్ల ప్రవేశానికి సంబందించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 6, 7తేదిల్లో …

రెండు నెలల్లో జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులు

హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో జైళ్లశాఖ అధికారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో చేయుతలపెట్టిన జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులను మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు తగిన …

జగదీష్‌ టైట్లర్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్‌ వర్మతో సంబంధాల విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగదీష్‌ టైట్లర్‌ను సీబీఐ ప్రశ్నించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆమయుధాల తయారీ సంస్థను కేంద్ర …

ఏసీబీ జేడీపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో ఏసీబీ జేడీ సంపత్‌కుమార్‌ తనను వేదిస్తున్నారంటూ యాదగిరి సోదరుడు ఈశ్వర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. యాదగిరికి అందిన నగదులో 10లక్షలు …

భారతీయ ఉన్నతాధికారికి బెయిల్‌

న్యూయార్క్‌: ఆమెరికాలో ఒక మహిళను వేధించిన ఆరోపణలపై అరెస్టైయిన సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర మహాపాత్రకు బెయిల్‌ లభించింది. 35,000డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ ఇవ్వటానికి కోర్టు సమ్మతించింది. …

ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగు చోరి

హైదరాబాద్‌: కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగ్‌ చోరికి గురయింది. బ్యాగులో 20తులాల బంగారం, పాస్‌పోర్టు ఉన్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఓడరేవు స్థలంపై ఆగస్టు 31లోగా నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రెండో ఓడరేవు నిర్మాణానికి ఆగస్టు 31లోగా స్థలాన్ని నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓడరేవు నిర్మాణంపై సెప్టెంబర్‌ 31న కేంద్రమంత్రి వర్గం సూత్రప్రాయ ఆమోదం …

జానారెడ్డిని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జానారెడ్డితో తెరాస ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 69ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర …

తాజావార్తలు