జిల్లా వార్తలు

తొలి శుక్రవారం ప్రశాంతంగా రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక వచ్చిన తొలి శుక్రవారం నేడే కావడంతో మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లిం సోదరులు  అధిక సంఖ్యలో ఈ ప్రార్థనల్లో …

ఆరుగురు విద్యార్థులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనూరులో మీనాక్షి శిశుమందిర్‌ పాఠాశాలపై కస్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను …

అర్హులైన వారందరికీ వీసాలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం:అమెరికన్‌ కాన్సూలేట్‌ జనరల్‌

గుంటూరు:గుంటూరు వైద్య కళాశాలలో వీసాల జారీపై అవగాహన సదస్సును నిర్వహించింది. వీసా దరఖాస్తులు పూర్తిచేసే సమయంలో కచ్చితమైన సమాచారం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అమెరికన్‌ కాన్సూలేట్‌ …

‘టీ’ ఎంపీలతో కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం కలవనుంది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు …

బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌పై సీబీఐ కౌంటరు దాఖలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ కౌంటరు దాఖలుచేసింది. బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదన్న సీబీఐ కౌంటర్‌పై విచారణను న్యాయస్థానం …

రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరింది.

హైదరాబాద్‌: హక్కులను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైన  రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరిందని వామపక్షాలు విమర్శించాయి. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు జైలు శిక్ష పడ్డ మంత్రి రాజీనామా …

ఫీజుల పెంపు కేసు విచారణ వాయిదా

ఢిల్లీ: వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగష్టు ఒకటికి వాయిదా వేసింది. వృత్తి, విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి …

పోలవరంపై విపక్షాలు అనవసరం రాద్దాంతం చేయవద్దు

శీకాకుళం: రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను కాపాడుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అముదాలవలస మండలం అక్కులపేటలో ఎత్తిపోతల …

కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరిస్తున్నదని ఆగ్రహం: జూపల్లి

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చి మూడు రోజలైనా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కోర్టు తీర్పును …

తివారీ డీఎన్‌ఏ రిపోర్టును వెల్లడించనున్న ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: పితృత్వ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఎన్‌.డి తివారీకి ఢీల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన డీఎన్‌ఏ నివేదికను రహస్యంగా ఉంచాలని వేసిస పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. …

తాజావార్తలు