జిల్లా వార్తలు

ఓ మహిళ గొంతుకోసిన ఉన్మాది

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. …

బంగారం కోసం వృద్ధురాలి హత్య

ఎంవీపి కాలనీ: బంగారు అభరణాల కోసం ఓ వృద్ధురాలిని దొంగలు దారుణంగా  హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎంవీపి కాలనీలో కారీ ఎల్లమ్మ(75) …

ఇందిరామ్మ బాటలో పాల్గొన్న సీఎం

ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న  సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ …

బీవీ మోహన్‌రెడ్డి కన్ను మూత

హైదరాబాద్‌: అనారోగ్యంతో భాదపడుతున్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో మరణించారు. గత కొంత …

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కృష్ణా నది తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గనిహత్కూర్‌ వద్ద …

వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

వాజేడు, ఖమ్మం:  మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి …

పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

లండన్‌ : ఒలింపిక్స్‌లో పతకాలు సాంధిచే భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందిరికీ క్రీడా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్స్‌క్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది.అటు నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఇగ్నో వీసీపై సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.ఎస్‌. రాజశే ఖరన్‌ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సులకు …

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నా పోలీసులు

చిత్తూరు: ఐరాల మండలం గుడ్లపల్లి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షల …

తాజావార్తలు