జిల్లా వార్తలు

ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించింది.ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో మార్పులు చేయాలంటూ యూటీఎఫ్‌ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది.

మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కోల్‌కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమస్తుల కేసులో జగన్‌ అరెస్టై చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా …

తెలంగాణ ప్రజలను చాలా కాలం మోసం చేయలేరు : ఐకాస

ఆదిలాబాద్‌, జూన్‌ 21 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్‌లో …

ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం

ఆదిలాబాద్‌, జూన్‌ 21: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లాలో ఉపాధ్యాయుల బదలీల జాతర గురువారం నుండి ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ ద్వా రా …

జైల్‌ భరో విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 21: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్య …

జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం …

ఒలంపిక్‌ రన్‌ను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 2: క్రీడ పలట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 23న నిర్వహిస్తున్న ఒలంపిక్‌ దినోత్సవం పరుగును విజయవంతం చేయాలని ఒలంపిక్‌ ఆసో యేషన్‌ …

ఎన్టీపీసీ 7వ యూనిట్‌ నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల 7వ యూనిట్‌లో సాంకేతికలోపంతో శుక్రవారం విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లోని ఓట్యూబు లీకవటంతో యూనిట్‌ ట్రిప్పయింది. అధికారుల లోపాన్ని …

ఉపకార వేతనాలు మంజూరు

ఆదిలాబాద్‌, జూన్‌ 21 జిల్లాలో ఐకేపీ ద్వారా అమలు అవుతున్న జనశ్రీబీమా యోజన, అబ యహస్తం, ఆం ఆద్మీ బీమాయోజన పథకంలో సభ్యత్వం కలిగిన సభ్యుల పిల్లలకు …