తిరుమలలో కొనసాగుతున్న రద్ది
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది , 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్ కొనసాగుతుంది.
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది , 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్ కొనసాగుతుంది.
పశ్చిమగోదావరి: ద్వారాకా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని సత్రంలో యుద్ద దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ఒడికట్టారు. వీరు ఎవరన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు పోలిసులు దర్యప్తు చేస్తున్నారు.