జిల్లా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని …

అంటువ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): వర్షాకాలం వచ్చినందున  జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అంటు వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టడమే  కాకుండా ప్రజలకు వైద్య సేవలు అందించేలా  …

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …

లోక్‌పాల్‌కు మద్దతివ్వండి కిరణ్‌బేడీ

హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నట్టు సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. బుధవారంనాడు అన్నాహజారే …

ప్రముఖ గజల్‌ గాయకుడు మెహదీ హసన్‌ ఇక లేరు

కరాచి : ప్రముఖ పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు మెహిదీ హసన్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల …

ఎన్నికల సంస్కరణలపై జాతీయ సెమినార్‌

ఉప ఎన్నికల నిర్వహణ బేష్‌ ఎన్నికల నిఘా వేదిక ప్రశంసలు హైదరాబాద్‌, జూన్‌ 13 : ఎన్నికల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై త్వరలో జాతీయ స్థాయిలో ఒక …

కుకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జూన్‌ 13 : రాజధాని నగరంలోని కుకట్‌పల్లిలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రదర్శన శాలలో దాదాపు 75 స్టాల్స్‌ …

పసిడి…రూ.31 వేలు!

హైదరాబాద్‌, జూన్‌ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో …

వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు …

రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి, జూన్‌ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి …