ముఖ్యాంశాలు

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం

వేణుగోపాల్ నగర్ లో ఘనముగా తల్లిపాలవారోత్సవాలు ఖమ్మం అర్బన్ : 03-08-2022: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి …

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి.   అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని …

సమంత దృష్టి ఇప్పుడు శాకుంతలమ్‌ పైనే

’జాను’ మూవీ తర్వాత సమంత నుంచి సినిమాలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మధ్యలో ’పుష్ప’ పాటతో పలకరించింది. అందరి దృష్టీ ఇప్పుడు ’శాకుంతలమ్‌’ పైనే ఉంది. ఇలాంటి …

టైగర్‌ నాగేశ్వర రావులో అనుపమ్‌ ఖేర్‌ కీలక రోల్‌

బాలీవుడ్‌లోని గ్రేట్‌ ఆర్టిస్టుల్లో అనుపమ్‌ ఖేర్‌ ఒకరు. ’ద కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీ చూశాక దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆయనకు అభిమానులైపోయారు. అలాంటి అనుపమ్‌ టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ’కార్తికేయ …

పన్నుల చెల్లింపులో అక్షయ్‌ రికార్డు

పన్నులు చెల్లించడంలో ఎప్పుడూ నిరాడంబరతను చాటుకునే సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ సారి కూడా అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని …

బాలీవుడ్‌ తారతో చైతు డేటింగ్‌

వార్తలను ఖండిరచిన నాగచైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగా ఉంచుతాడు. అందుకే సోషల్‌ విూడియా, విూడియా ముందుకు చాలా అరుదుగా వస్తాడు. …

నాకు హిందీతో ప్రాబ్లమ్‌,అందుకే బాలీవుడ్‌ సినిమాలు చేయడం లేదు: నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన బాలీవుడ్‌ మొదటి సినిమా ’లాల్‌ సింగ్‌ చడ్డా’. ఆమిర్‌ ఖాన్‌ , కరీన కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ …

సీతారామం ప్రీ రిలీజ్‌ అట్రాక్షన్‌గా ప్రభాస్‌

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ ’సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా హాజరవబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ …

కొనసాగుతున్న ఉపరిత ద్రోణి

వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి …

వైద్యులు వృత్తికి న్యాయం చేయాలి

వైద్యపరికరాలు లేవన్న సాకుతో సేవలు ఆపరాదు ఆధునీకరించిన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్‌ రావ సంగారెడ్డి,ఆగస్ట్‌3(జనం సాక్షి): పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం …

తాజావార్తలు