ముఖ్యాంశాలు

కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరణ

– 14న మళ్లీ దేశవ్యాప్త ఆందోళన – రైతు సంఘాల నిర్ణయం దిల్లీ,డిసెంబరు 9 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు …

బంద్‌ జరగలేదట!

– బండి సంజయ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 8 (జనంసాక్షి): రైతుల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను రైతులు ఆమోదించారని.. అందుకే భారత్‌ బంద్‌ విఫలమైందని …

రైతు నాయకులతో హోమంత్రి అమిత్‌షా చర్చలు

దిల్లీ,డిసెంబరు 8 (జనంసాక్షి): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా చర్చలు జరిపారు. రాత్రి 7గంటలకే సమావేశం …

రౖెెతన్నకు మద్దతుగా… దేశ వ్యాప్తంగా కదం తొక్కిన జనం

  సంపూర్ణ బంద్‌ తో సంఘీభావం ఢిల్లీలో కర్షకుల భారీ ర్యాలీ పంజాబ్‌లో బంద్‌కు ప్రజల అనూహ్య మద్ధతు రాస్తారోకోలు..ధర్నాలు నిర్వహించిన రాజకీయ పార్టీలు పలు రాష్ట్రాల్లో …

ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు …

.ఇంటి వద్దకే వరద సాయం

– మీ సేవకు రావద్దు – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో వరద బాధితులెవరూ విూ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం …

సంస్కరణలు తప్పవు – ప్రధాని మోదీ

  లఖ్‌నవూ,డిసెంబరు 7 (జనంసాక్షి): దేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు …

యాసంగికి రైతుబంధు

– ప్రతీ రైతుకూ చేరాలి రుక్కం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి):ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ …

అన్నదాతకు అన్ని వర్గాల మద్ధతు

– సర్కారు దిగిరాక తప్పదు – కొలిమంటుకున్న జాడ – ఏకమైన ఊరూవాడ.. – నేడు భారత్‌ బంద్‌ – మద్ధతు తెలిపిన 24 పార్టీలు దిల్లీ,డిసెంబరు …

నల్లగొండ జిల్లా ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్‌,డిసెంబరు 6(జనంసాక్షి): నల్లగొండ జిల్లాకు మహర్దశ. జిల్లా పరిధిలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదిపై కేశావపురం …