ముఖ్యాంశాలు

అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం

శ్వేతసౌధం ప్రకటన.. అయినా పంతం వీడని ట్రంప్‌ వాషింగ్టన్‌,నవంబరు 22(జనంసాక్షి):ఎన్నికల్లో ఓడిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి …

తెలంగాణ ఉద్యమ గొంతుక పైలం సంతోష్‌ ఇకలేడు

హైదరాబాద్‌, నవంబరు 22(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కన్నీరు పెట్టించిన పైలం సంతోష్‌ అనారోగ్యంతో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశంశలు పొందిన ఉండు పైలంగుండు ..అమ్మమాయమ్మ.. …

తెలంగాణలో కొత్తగా 873 కరోనా కేసులు

హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 41,646 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 873 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం …

ప్రముఖ జర్నలిస్టు దేవిప్రియ ఇకలేరు

          – సీఎం కేసీఆర్‌ సంతాపం.. హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):ప్రముఖ కవి దేవీప్రియ ఇకలేరు. కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న దేవీప్రియ నగరంలోని ఓ …

మతసామరస్యం కోసం టీఆర్‌ఎస్‌కు ఓటువేయండి

– పోసాని, ఎన్‌ శంకర్‌ హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. …

టీకా అందరికీ.. – కేజ్రీవాల్‌

  దిల్లీ,నవంబరు 21(జనంసాక్షి): కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రముఖులు, సామాన్యులు అనే భేదాలు ఉండరాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం …

చెన్నై రోడ్లపై అమిత్‌షా

చెన్నై,నవంబరు 21(జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ …

కరోనా ఉధృతి తగ్గింది

– పాజిటివ్‌ కేసులు 3.8 శాతమే – ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):తెలంగాణలో నవంబరు నెలలో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య …

వరదసాయాన్ని అడ్డుకుంటారా!

– ప్రజలు బద్దిచెబుతారు – మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):వరదబాధితులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాయమందిస్తుంటే దానిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. …

నేను పార్టీకి వీడటంలేదు- విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): తాను భాజపాలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు, పరిచయస్తులు ఉన్నారని …