ముఖ్యాంశాలు

దూసుకొస్తున్న నివర్‌ తుఫాను

ఆంధప్రదేశ్‌, తెలంగాణాలతో ,తమిళ రాష్ట్రాలకు ముప్పు తమిళనాడుపై ‘తీవ్ర తుఫాను’ ప్రభావం చెన్కైకి 630 కిలోవిూటర్ల దూరంలో కేందీకతం ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్‌ ! చెన్నై,నవంబర్‌23 …

అందుబాటులోకి ఎంపిల గృహసముదాయం

76 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ, నవంబర్‌ 23 (జనంసాక్షి): పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస భవనాలను ప్రధా న …

కెసిఆర్‌ వరాల జల్లు

పజలకు ఉచితంగా మంచినీటి సరఫరాకు హావిూ డిసెంబర్‌ నుంచి బిల్లులు కట్టేది లేదని వెల్లడి సెలూన్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా థియేటర్లకు విద్యుత్‌ బిల్లుల రద్దు హైదరాబాద్‌ …

సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. కోవిడ్‌ కారణంగా షూటింగులు ఆగిపోయి, …

రూ.15 లక్షలు ఏడవాయె..

– ఎన్ని లక్షల చార్జిషీట్‌ వేయాలి – నల్లధనం తెచ్చిండ్రా.. – ఎందుకీ ఉత్తమాటలు – జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): హైదరాబాద్‌ను …

టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌

– విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా …

మోడెర్నా టీకా ధర ఖరారు

ఫ్రాంక్‌ఫర్ట్‌,నవంబరు 22(జనంసాక్షి):తాము అభివృద్ధి చేస్తున్న టీకా ఒక్కో డోసుకు ప్రభుత్వాల నుంచి 25 డాలర్ల నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ప్రముఖ ఔషధ …

స్టే ఎత్తేస్తే .. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సిద్ధం

హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేత ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే …

సెకండ్‌వేవ్‌ వస్తే తిప్పికొడతాం

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ – పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న …

2024నాటికి ప్రతీ ఇంటికీ నల్లానీరు – ప్రధాని మోదీ

  లక్నో,నవంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని విూర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రావిూణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునాది రాయి వేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా …