ముఖ్యాంశాలు

కరోనా బారిన పడ్డ జర్నలిస్టులను ఆదుకున్నాం

– రూ. 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం – తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

దీక్షిత్‌ కుటుంబాన్ని పరామర్శించిన విరాహత్‌

-కరోనాతో తల్లిని కోల్పోయిన జర్నలిస్టు పరామర్శ -మంత్రి,ఎస్‌పిలతో సమావేశం హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ ఇవ్వాళ …

పోలీస్‌ శాఖలో కొలువుల జాతర

– త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలు : ¬ం మంత్రి హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడవిూలో ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం …

డబ్బు కోసమే దీక్షిత్‌ హత్య

– వెల్లడించిన ఎస్పీ కోటి రెడ్డి మహబూబాబాద్‌ బ్యూరో, అక్టోబరు 23(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) …

తెలంగాణలో కొత్తగా 1421 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 1,421 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,29,001కి చేరింది. …

మోదీవీ పచ్చి అబద్ధాలు

– ప్రధాని రాహుల్‌ గాంధీ ధ్వజం పాట్నా,అక్టోబరు 23(జనంసాక్షి): కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం నుంచి …

ఉద్యమనేత.. నాయినికి అశ్రునయనాలతో వీడ్కోలు

  – ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు – పాడె మోసిన మంత్రులు కెటిఆర్‌, శ్రీనివాస గౌడ్‌ – భారీగా హాజరైన నేతలు, పార్టీ శ్రేణులు – నాయిని …

నవ్విపోదురు గాక.. ఓటుకు వ్యాక్సిన్‌..

  – బీహార్‌ ఓటర్లకు భాజపా బంపర్‌ ఆఫర్‌ – బీహార్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ,అక్టోబరు 22(జనంసాక్షి):విూకు కరోనా వ్యాక్సిన్‌ ఉచితం..అయితే …

కేంద్రం బృందం పర్యటన

– వరద నష్టంపై అంచనా హైదరాబాద్‌,అక్టోబరు 22(జనంసాక్షి):నగరంలోని పాతబస్తీ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఫలక్‌నుమా, కందికల్‌, హఫీజ్‌బాబా నగర్‌ ప్రాంతాల్లో వరద నష్టాన్ని …

అంతర్జాతీయ రాకపోకలకు అనుమతి

దిల్లీ,అక్టోబరు 22(జనంసాక్షి): కొవిడ్‌-19 మహమ్మారి వల్ల తలెత్తిన అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రయాణాలపై …