వరంగల్
బస్సులు సకాలంలో నడపాలని ధర్నా
మంగపేట: కళాశాల, పాఠశాలల విద్యార్థుత కోసం కేటాయించిన ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవటంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు.
వేములపల్లి గ్రామంలో పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నరసిహులపేట మండలంలోని వేములపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోషక విలువలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. సీమంతాలు చేసి పైష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు
వరంగల్:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్ చేశారు.