Tuesday, 3 November 2026

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగలేదు, ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ మూడు  రోజుల పసికందు సోమవారం ఉదయం మృతి చెందింది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *