Friday, 13 November 2026

వరంగల్

టిఆర్‌ఎస్‌ గెలుపుతో సత్తా చాటుతాం: ముత్తిరెడ్డి

జనగామ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి, నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడ…

తెలంగాణ విమోచన జరపలేక ఎదురుదాడా?

అధికార పార్టీపై కాంగ్రెస్‌, టిడిపి నేతల విమర్శ పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచనను జరపలేక ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేస్తున్న టిఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని కాంగ్రెస్‌, టిడిపి నేతలు అన్నారు. విమోచనను…

అభివృద్ది కెసిఆర్‌తో మాత్రమే సాధ్యం

అది కొనసాగాలంటే ఆయన మళ్లీ సిఎం కావాలి: మాజీ స్పీకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు, తెలంగాణను సాధించిన నేతగా సిఎం కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు.…

ప్రణయ్‌ హత్యపై..  హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

– ప్రణయ్‌ విగ్రహం నెలకొల్పేందుకు కేటీఆర్‌ అనుమతివ్వాలి – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ…

మాదిగలకు 2వేల పెన్షన్‌ ఇవ్వాలి

వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డప్పు వాయించే వారికి, చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి రూ.2 వేల చొప్పున పింఛన్‌ అందించాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. వారు అత్యంత దీనస్థితిలో ఉన్నారని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి…

పాలకుర్తిని నంబర్‌వన్‌గా నిలబెట్టా: ఎర్రబెల్లి

జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు అందించారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎర్రబెల్లి అన్నారు.…

మూడింటా టిఆర్‌ఎస్‌లో మళ్లీ పాతకాపులే

అంతర్గతంగా రాజుకుంటున్న అసమ్మతి గెలుపు తమదే అన్న భావనలో కాంగ్రెస్‌ నేతలు జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పాతకాపులే మళ్లీ రంగంలోకి దిగడంతో తమకు కలసి వస్తుందిన కాంగ్రెస్‌ భావిస్తోంది. వీరిపట్ల ప్రజల్లో…

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్దికి కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ తరవాత వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 54వ డివిజన్‌ లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రేటర్‌…

ఎలక్ట్రికల్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌ సవిూపంలో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణ…

కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందన్నారు. ఇవే తమకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రగతినివేదన సభతో…