Friday, 13 November 2026

వరంగల్

కోదాడలో ఘనంగా వేడుకలు

సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సూర్యాపేట జిల్లాకోదాడ పట్టణంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రేవేట్‌ సంస్థలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి …ఈ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి ఉత్తమ్‌,ప్రభుత్వ ఉన్నత అధికారులు స్థానిక నాయకులు…

కార్మికుల జనజాగరణ నిరసన

కనీస వేతనాల కోసం డిమాండ్‌ సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): హుజూర్నగర్‌ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయించి జనజాగరణ…

యాదాద్రిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

యాదాద్రి భువనగరి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పడిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీవో భూపాల్‌ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, వివిధ పార్టీ…

మహబూబాబాద్‌ జిల్లాలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

మానుకోటలో జెండా ఆవిష్కరించిన మంత్రి చందూలాల్‌ మహబూబాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా అంతగా 72వ స్వాతంత్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా అంతటా మువ్వన్నెల జెండా రెప్పలాడింది. జిల్లాకేద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌, సామాజిక,స్వచ్చంద…

అత్యంత వెనుకబడిన జాబితాలో పూసల కులస్తులు

వరంగల్‌లో పూసలకుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, స్థలానికి నిధులిస్తా బ్యాంకుతో లింక్‌ లేకుండా 50వేల రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలి పూసలతల్లి ఆత్మగౌరవ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌,ఆగస్టు15(జ‌నం సాక్షి)): బీసీలలో కూడా పెద్దకులాలలోని…

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి దళిత కాలనీలో…

దివ్యాంగులకు అండగా సర్కార్‌: కడియం

వరంగల్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. దివ్యాంగులకు టీఆర్‌ఎస్‌…

సుభిక్షంగా ఉండాలంటే.. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – ఇప్పుడు మొక్కలు నాటి పెంచితే భావితరాలకు మేలు చేసినవారమవుతాం – భూపాలపల్లిలో గతేడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటాం – ఈ ఏడాది అదే తరహాలో మొక్కలు నాటాలి – ప్రతి…

బీమాపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. ఖాజిపేట్‌ మండలంలోని మడికొండ గ్రామంలో రైతు బీమా పత్రాలను మేయర్‌ నన్నపనేనినరేదర్‌ తో కలసి ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పంపిణీ చేసారు. సీఎం…

17 నుంచి బర్రెల పంపిణీకి ఏర్పాట్లు

లబ్దిదారులను గుర్తించిన అధికారులు జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): ముల్కనూర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ శనివారం బర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు 17 నుంచి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో బర్రెల పంపిణీ పథకం కింద…