Friday, 13 November 2026

వరంగల్

కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): పల్లెలు, పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదోళ్లంతా పెద్దోళ్లు కావడమే సీఎం అభిమతమని చెప్పారు. మాట్లాడుతూ గ్రావిూణ ప్రాంతా లు…

కేరళ బాధితులకు వరంగల్‌ విద్యార్థిని చేయూత

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాట పిలుపుమేరకు కేరళ బాధితులకు సహాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చింది. వరంగల్‌లోని కిండర్లాండ్‌ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న రిదాఅఫ్రీన్‌ తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు…

వర్షాలతో చెరువులకు జలకళ

వరంగల్‌,ఆగస్ల్‌18(జ‌నం సాక్షి): మిషన్‌కాకతీయ సత్ఫలితాలిచ్చిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు నిండి జలకళ ఉట్టిపడుతున్నాయన్నారు. జిల్లాలోనిపలు చెరువుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. పాఖాల, లక్నవరం,రామప్పలకు నీరు చేరుతోంది. ప్రాజెక్టులు నిండాయని, రైతుల కళ్లల్లో ఆనందం…

పేదల కోసం కెసిఆర్‌ భారీ కానుక

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): పేదలకు నివాసం కోసం సిఎం కెసిఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిని గౌరవంగా చూసుకునే కార్యక్రమంలో భాగంగా…

కేసీఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కెసిఆర్‌ కిట్‌ పథకంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, అవసరమైన సాంకేతిక పరికరాలు అందించి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తోందన్నారు.…

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

జనగామ,ఆగస్ట్‌16( జ‌నం సాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ,…

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కలెక్టర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది…

కాంగ్రెస్‌తో పొత్తు వార్తలపై స్పందించాలి

టిడిపి తెలంగాణ నేతలు విమర్శలు మాని నిజాలు చెప్పాలి: వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇప్పటికే దీనిపై ఊహాగానాలున్నాయని…

పంద్రాగస్ట్‌ రోజే విషాదం

బహుమతి తీసుకుంటూ కుప్పకూలిన విద్యార్థిని బాలిక మృతితో పాఠశాలలో విషాదం వనపర్తి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్‌ మండలం సోలిపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న భవ్య స్వాతంత్య దినోత్సవం…

బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పురోగతి

అనేక పథకాలతో ముందున్న రాష్ట్రం అన్ని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి వరంగల్‌ స్వాతంత్య్ర వేడుకల్లో కడియం వరంగల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): భారతస్వాతంత్యద్రినోత్సవం మనందరికి గొప్ప పండగరోజని, పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు అని డిప్యూటి సిఎం…