వరంగల్
విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
వరంగల్: వరంగల్ జిల్లా డోర్నకల్ వద్ద బలార్షా -విజయవాడ రైలు మార్గంలో ఓహెచ్ఈ జంపర్ తెగిపోయింది. జంపర్ తెగడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు
వరంగల్: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.