వరంగల్: అదుపు తప్పిన ఓ పాఠశాల బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన ఆత్మకూరు మండలం పులికుర్తి సమీపంలో చోటు …
వరంగల్ : జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి ఐఎంఏ …
వరంగల్: వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో వరంగల్లోని ఎంజీఎంలో నాలుగు రోజుల చిన్నారి ఈ రోజు ఉదయం మృతిచెందింది. దీంతో ఆగ్రహిచిన తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు …
వరంగల్: ఫీజు రీయంబర్స్మెంట్పై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరంగల్లో మంత్రి సారయ్య ఇంటిని టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం ముట్టడించింది. అర్హలందరికీ ఫీజు రీయంబర్స్మెంట్ చేయాలని విద్యార్థులు …
వరంగల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్ జిల్లాలో అర్చకులు సమ్మెకు దిగారు. దీంతో జిల్లావ్యాప్తంగా 400 ఆలయాలు మూతపడ్డాయి. అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు ఆర్చకులు నిరసన …
వరంగల్: డోర్నకల్ రైల్వేస్టేషన్లో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో స్టేషన్లోని విద్యుత్ తీగలు తెగిపడటంతో కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ …
వరంగల్, ఆగస్టు 2 : జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా …
దంతాలపల్లి: నరసింహులపేట మండలం వీరిశెట్టి గూడెం శివారు పంతులు తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ఎం బుచ్చెయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు …