జాతీయం
వంటగ్యాస్ కనెక్షన్ల పోర్టుబులిటీ ప్రారంభం
ఢిల్లీ : వంటగ్యాస్ కనెక్షన్లకు పోర్టబులిటీని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. తమకు ఇష్టమైన డీలర్లను వినియోగదారులే ఎంచుకునే అవకాశం ఈ పోర్టబులిటీ సదుపాయంతో కలుగుతుంది.
లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
కింగ్ఫిషర్ ఉద్యోగులకు మాల్యా లేఖ
ముంబయి: మూతబడి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు