జాతీయం

ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో తేడా

వేయిమంది మగపిల్లలకు 840మంది ఆడపిల్లలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో వెనకబడి ఉంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్‌డిజి సూచీల నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశ సగటు లింగ నిష్పత్తి 899తో పోలిస్తే రాష్ట్ర నిష్పత్తి 840గా ఉంది. అంటే కేవలం ప్రతి వెయ్యి మంది … వివరాలు

కరోనా వైరస్‌ వ్యాప్తిలో మరో కీలక సమాచారం

అది వ్యూహాన్‌ నుంచే ఉత్పత్తి అయ్యిందన్న భారతీయ శాస్త్రవేత్తలు మూలాలకు సంబంధంచిన రహస్యాలను వెలికి తీసిన పుణె జంట పుణె,జూన్‌7(జనం సాక్షి):చైనాలో కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన మరో కీలక రహస్యాన్ని భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే వూహాన్‌ కేంద్రంగా వైరస్‌ వ్యాప్తి జరిగిందని అమెరికా సహా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడి నుంచే … వివరాలు

18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌

క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌ ముంబై,జూన్‌7(జనం సాక్షి):  కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడిరది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ 18 ఏళ్ల లోపు వారిపై ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి డీజీసీఐ ఇప్పటికే … వివరాలు

కరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు

కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులను కేంద్ర ఆరోగ్యశాఖ చేసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ మేరకు కరోనా లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వద్దని స్పష్టం చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్న … వివరాలు

హర్యానాలో 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దుకాణాలకు సరి, బేసి విధానాలలో అనుమతులు చండీఘడ్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించడానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్‌ 14 వరకు … వివరాలు

 పవిత్ర భూమిని రక్షించు కుంటాం

గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్‌ చైర్‌ లో దీదీ ప్రచారం కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) :  తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో  చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ  గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు కుంటా పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.గాయం కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రికే … వివరాలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అమ్మకానికి

ఢిల్లీ .హైదరాబాద్‌ .ముంబై .బెంగళూరు విమానాశ్రయాల్లో వాటా విక్రయం మరో13 ఎయిర్‌ పోర్ట్‌ లు ప్రైవేటీకరణ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హైదరా బాద్‌- రంగారెడ్డి -మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. … వివరాలు

నవ్విపోదురుగాక.. తాజ్మహల్‌ పేరు మారుస్తారాట

  లక్నో14 మార్చి (జనంసాక్షి) : ఆగ్రాలోని తాజ్‌మహల్‌ పేరు రామ్‌మహల్‌ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్‌ శనివారం విూడియాతో మాట్లాడుతూ.. తాజ్‌మ హల్‌ ఒకప్పుడు … వివరాలు

  విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) :  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్రం. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దెనాబ్యాంక్‌, విజయా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, … వివరాలు

కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్‌ షా

అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని విభజించాలనుకునే వారితో కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపిందని రాష్ట్రంలో రాజకీయ పార్టీల పొత్తులపై విమర్శించారు. 15 … వివరాలు