వార్తలు

ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో పాక్‌ ప్రధాని భేటీ

` దయాదితో భారత్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశానికి సంతరించుకున్న ప్రాధాన్యం టెహ్రాన్‌(జనంసాక్షి):దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్‌ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ …

ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం

` ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష ` ఇది మనువాదం యొక్క కొత్త రూపం : రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల …

ఉగ్రదాడులతో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోం

` నాడు పటేల్‌ మాటలు వినకపోవడం వల్లే నేడు పహల్గాం దాడి ` 1947లో దేశాన్ని ముక్కలు చేసిన దగ్గరనుంచీ పాక్‌ది ఉగ్రబాటే ` అదే ఇప్పటికీ …

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

` పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ` కీలక నేత మృతి రాంచీ(జనంసాక్షి):రaార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, …

విరబూసిన ‘పద్మా’లు

` నటి శోభనకు పద్మభూషణ్‌.. మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం ` ఢల్లీిలో ఘనంగా ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ` హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌షా …

కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు: నాని కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు గుడివాడ నియోజకవర్గం …

ఆ స్టార్ ప్రొడ్యూసర్ లైఫ్ లో రాజావారి కూతురు .. మేనమామ కూతురు!

వీబీ రాజేంద్రప్రసాద్ .. అనే పేరు వినగానే ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్ గుర్తుకు వస్తుంది. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు కళ్లముందు …

ఇక పెద్ద నోట్ల అవసరం లేదు: సీఎం చంద్రబాబు

దేశంలో అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడమే మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం కడపలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో …

ప్రపంచానికి ‘సిందూర్’ ప్రాముఖ్యత తెలిసింది: అమిత్ షా

‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారతీయ మహిళల నుదుటిన వెలిగే సిందూరం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఒక …

మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

భూపాలపల్లి జిల్లా (జనంసాక్షి) : సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనేందుకు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క, భూపాలపల్లి జిల్లా …