వార్తలు

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ఈ రోజు నమోదయిన బంగారం, వెండి ధరలు 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూపాయాలు 30,200 కాగా, 22క్యారట్ల పది గ్రాముల బంగారం …

నేను ఏ తప్పు చేయలేదు :శ్రీమాన్‌

వరంగల్‌ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ చెప్పాడు. తాను …

గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత …

అగస్ట్‌1 నుండి రైతు పోరుబాట:రైతుసంఘం

హైదరాబాద్‌: అగస్ట్‌ ఒకటి నుంచి 8వరకు ఎనిమిది జిల్లాల్లో రైతు పోరుబాట చేపట్టు నున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అగస్ట్‌ 9న రైతులతో …

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లో 12 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 15లక్షల విలువైన బంగారు ఆభరణాలు, గృహోపకరణాలను …

వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు

హైదరాబాద్‌ : వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. భూతల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు …

దేశంలో పదిశాతి విద్యుత్‌ కొరత ఉంది

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో 10 శాతం మేర విద్యుత్‌ కొరత ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ ఛైర్మన్‌ అరవింద్‌సింగ్‌ భక్షి పేర్కిన్నారు. దేశీయ విద్యుదుత్పత్తి 70 శాతం …

ప్రయాణికులను కత్తి పొడిచిన దుండగుడు, ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా తడి వద్ద ఓ ఆర్టీసీ బస్సులో గురువారం తెల్లవారుజామున దారుణ సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి చైన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

గుంటూరు: జిల్లాలోని తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఈ …

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన  ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, నైరుతి రుతుపవనాలు చురుగ్గా …

తాజావార్తలు