సీమాంధ్ర

ఏపీలో 348కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసు

అమరావతి,ఏప్రిల్‌ 8(జనంసాక్షి): ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంట నుంచి సాయంత్రం 6గంట వరకు కొత్తగా 19 …

ఆంధ్రాలో ఎస్మా కిందికి వైద్య సేవ‌లు

` కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీక నిర్ణయం అమరావతి,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో …

నిత్యవాసర సరుకు ధరను పెంచితే చ‌ర్య‌లు

కరోనాను తరిమికొడదాం ఇంటికే పసరిమితం అవుదాం: కొడాలి నాని విజయవాడ,మార్చి23(జనం సాక్షి ): ప్రజ అవసరాను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తు నిత్యావసర వస్తువును అధిక ధరకు అమ్మితే చట్టపరమైన …

క్రికెట్‌ బాలు తగిలి బాలుడు మృతి

కడప,మార్చి23(జనం సాక్షి ): కడప జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్నేహితుతో కలిసి ఆడుకోవాన్న సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. క్రికెట్‌ ఆడుతుంగా బంతి మర్మాంగాపై …

మండలి రద్దుతో నష్టపోయేది టిడిపియే

అందుకే రద్దును తప్పుపడుతున్న చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకుని బాబు మాట్లాడితే మంచిది రాజకీయ పునరావాసాల ఏర్పాటు సరైంది కాదని గుర్తించాలి అమరావతి, జనవరి 28 (జ‌నంసాక్షి):  …

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

రెండు బస్సులు ఢీ : ఇద్దరు మృతి చిత్తూరు,జనవరి8(జనంసాక్షి):  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులు గుగ్గుకున్న ఘటనో ఇద్దరు మృతి చెందారు. కాణిపాకం వద్ద …

విజయవాడలో నామమాత్రంగా బంద్‌

విజయవాడ,జనవరి8(జనంసాక్షి):  భారత్‌ బంద్‌ ప్రభావం విజయవాడలో నామమాత్రంగా ఉంది. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. బస్సులు …

పిన్నెల్లిపై దాడి టిడిపి గుండాల పనే

దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు మండిపడ్డ డిప్యూటి సిఎం అంజాద్‌ బాషా అమరావతి,జనవరి7(జనంసాక్షి):  ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నంకు పాల్పడిన ఘటనను రాష్ట్ర …

దిగ్బంధం.. నిర్బంధం

– అట్టుడికిన రాజధాని పరిసర ప్రాంతాలు – చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్భందం – వేలాదిమందిగా రైతులు బైఠాయింపు – నిలిచిపోయిన వాహనాలు.. 20కి.విూ మేర …

రాజధాని అమరావతిలోనే ఉండాలి

– ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు వివరించా – అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటా – వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ అమరావతి, …