సీమాంధ్ర

ఏపీని వివరణ కోరిన కృష్ణా బోర్డు

` పోతిరెడ్డిపాడుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, వివరాను అందించాని ఆదేశంహైదరాబాద్‌,మే 15(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయసీమ ఎత్తిపోత పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాను సమర్పించాల్సిందిగా …

‘అవుట్‌’సోర్సింగ్‌` ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు తొగింపు

` విధుకు హాజరుకావద్దని మౌకిక ఆదేశాు జారీ అమరావతి,మే 15(జనంసాక్షి): పొరుగుసేవ ఉద్యోగుపై ఆర్టీసీ వేటు వేసింది. ఒకేసారి 6 వేకు పైగా సిబ్బందిని తొగించింది. ఉద్యోగు …

ప్రకాషం జిల్లాలో ఘోర ప్రమాదం

` కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కూలీతో వెళ్తున్న ట్రాక్టర్‌`   విద్యుద్ఘాతంతో 10 మంది కూలీలు మృత్యువాత   ఒంగోలు,మే 14(జనంసాక్షి): ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం …

విశాఖ కూరగాయు తినొద్దు

      ` సీఎస్‌ఐర్‌` ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణు బృందం నివేదిక విశాఖపట్నం,మే 11(జనంసాక్షి):విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన వ్యక్తు ఏడాది పాటు …

 విశాఖలో పెను విషాదం

ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్‌ లీక్‌ విషవాయువుల్లో కసిన అమాయకు ప్రాణాు11 మంది మృతి, వందలాది మంది ఆస్పత్రిపాు ` బాధితుకు సీఎం జగన్‌ పరామర్శ ` …

విశాఖపట్నంలో ఘోర ప్రమాదం…

విశాఖపట్నం: విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగురుకు పెరిగింది.  దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో …

ఏపీలో గాయిగత్తర..

    ` మద్యం దుకాణా వద్ద కీలోమీటర్ల మేర క్యూమద్యం దుకాణా వద్ద బాయి.. అమరావతి,మే 4(జనంసాక్షి):కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా …

ఏపీలో మద్యం దుకాణాుషురూ..

` 25 శాతం పెరగనున్న లిక్కర్‌ ధóరు అమరావతి,మే 3(జనంసాక్షి): ఏపీలో మద్యం అమ్మడానికి ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇదే సమయంలో మద్యం ప్రియుకు ప్రభుత్వం …

ఎపిలో తాజాగా 62 కేసు నమోదు

మొత్తం కేసు సంఖ్య 1525కు చేరిక అమరావతి,మే 2(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 5943 నమూనాను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ …

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ

` అమెరికాలో 10క్షు దాటిన మహమ్మారి బాధితుల‌ సంఖ్య న్యూయార్క్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో యూఎస్‌ఏలో కరోనాతో 1,303 …