సీమాంధ్ర

అరెస్టుపై రాద్దాంతం ఎందుకు?

అవినీతి కేసును విచారించడం సరికాదా టిడిప సమాధానం ఇచ్చుకోవాల్సిందే అమరావతి,జూన్‌15(జ‌నంసాక్షి): అవినీతి ఎవరు చేసినా శిక్షార్హులే కావాలి. అయితే ఆ దిశగా ఎవరు చర్యు తీసుకున్నా స్వాగతించాల్సిందే. …

హైదరాబాద్‌ వదిలి విశాఖ వెళతారా?

చలనచిత్ర ప్రముఖులు  తీరుపై అనుమానాలు అమరావతి,జూన్‌15(జ‌నంసాక్షి): చిత్ర పరిశ్రమను తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు తరలించాన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్టూడియోకు భూము కేటాయించారు. పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల …

షూటింగ్‌లకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతిచ్చారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. …

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ …

ఎపిలో పెరుగుతున్న కేసు సంఖ్య

పరీక్షస్థాయిని పెంచిన సర్కార్‌ అమరావతి,జూన్‌8(జ‌నంసాక్షి): ఎపిలో పరీక్ష సంఖ్య పెరుగుతున్నకొద్దీ కేసు సంఖ్యా పెరుగుతోంది. అలాగే కోుకుంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ దశలో ప్రజు వ్యక్తిగత …

భక్తుకు శ్రీవారి దర్శన భాగ్యం

` 11నుంచి తిరుమ దర్శనాు ప్రారంభం ` 8,9తేదీల్లో టిటిడి ఉద్యోగుతో ట్రయల్‌` 10న స్థానిక భక్తుకు దర్శన భాగ్యం ` రోజుకు 3వేమందికి ఆన్‌లైన్‌లో బుకింగ్‌ …

ఎపిలో కొత్తగా 141 పాజిటివ్‌ కేసు

మొత్తం 4, 112కి చేరిన కరోనా కేసు అమరావతి,జూన్‌4(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకూ కేసు పెరుగుతూనే ఉన్నాయి తప్ప.. తగ్గడం లేదు. గత 24 …

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

అదే నమ్మకంతో ముందుకు వెళుతున్నాం రైతు భరోసా కేంద్రాను ప్రారంభించిన సిఎం జగన్‌ అమరావతి,మే30(జ‌నంసాక్షి ): రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైఎస్సార్‌ …

జగన్‌ రైతు పక్షపాతి: మంత్రి వనిత

ఏలు రు,మే30(జ‌నంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా పాన నిర్వహిస్తు న్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం …

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై …