సీమాంధ్ర

కర్నూలుకు జ్యుడిషయల్‌ రాజధాని

శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు న్యాయం: ఎస్వీ మోహన్‌ రెడ్డి కర్నూలు,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): కర్నూలు నగరాన్ని జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి …

ఇసుక అక్రమరవాణాతో కార్మికులకు నష్టం

పనులు దొరక్క ఆందోళన: సిఐటియు విజయవాడ,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతుంటే కొందరు ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్రమంగా …

ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు శిక్షణ

విజయనగరం,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుచేయడానికి ఆశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పురపాలకసంఘం యాజమాన్యంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలుచేస్తుండగా, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. …

 దిశ చట్టానికి ఆమోదం రోజే దారుణం

ఐదేళ్ల బాలికపై దుండగుడి అఘాయిత్యం గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద పార్టీల ఆందోళన..ఉద్రిక్తత నిందితుడిని తక్షణం ఉరితీయాలని డిమాండ్‌ బాధిత బాలికను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ గుంటూరు,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): దిశ …

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా వైకాపా వ్యవహరిస్తుంది

– ప్రత్యేక ¬దాను పక్కన పెట్టారు – పోలవరానికి నిధులివ్వాలని పార్లమెంట్‌లో కోరాం – వైకాపా ఎంపీలు రాష్ట్ర అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తలేదు – తెదేపా ఎంపీ …

మాదకద్రవ్యాలతో విద్యార్థులు జాగ్రత్త

కాకినాడ,డిసెంబర్‌14(జనం సాక్షి ):మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌ అధికారులు అన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు వ్యక్తిగత శ్రద్ద …

అక్రమార్కుల జేబులు నింపుతున్న ఇసుక

ఏలూరు,డిసెంబర్‌14(జనం సాక్షి ): ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ర్యాంపుల …

హలో మాల చలో ఢిల్లీ

కరపత్రాన్ని విడుదల చేసిన మాలమహానాడు గుంటూరు,డిసెంబర్‌14(జనం సాక్షి ): హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు గోదా జాన్‌ పాల్‌ ఆవిష్కరించారు. గుంటూరు …

మళ్లీ తెరపైకి ఆయేషా హత్యకేసు

– మృతదేహానికి మరోసారి శవపరీక్ష విజయవాడ,డిసెంబర్‌ 13(జనంసాక్షి): దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయేషావిూరా హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయేషా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు …

స్థానిక అవసరాలకనుగుణంగా..  కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యం

– శ్రీకాళహస్తిలో ఎలక్టాన్రిక్‌ మాన్యుఫాక్చర్‌ క్లస్టర్స్‌ – మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు కంపెనీల ఏర్పాటుకు …