గీతం కూల్చివేతలపై సర్వత్రా నిరసనలు
ప్రభుత్వ చర్యను తప్పుపట్టిన స్థానికులు రాజకీయ కక్షపూరతి చర్య అన్న పార్టీల నేతలు విశాఖపట్టణం,అక్టోబరు 26(జనంసాక్షి): గీతం విద్యాసంస్థల ప్రహరీని అర్ధరాత్రి కూల్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం అధికారంలో ఉన్న అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలకు…



