సీమాంధ్ర

ఏపీ అసెంబ్లీని ఘాటెక్కించిన ‘ఉల్లి’

– అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం – సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్‌ – కౌంటర్‌ ఇచ్చిన మంత్రి కొడాలి నాని – దేశంలో …

పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం చారిత్రాత్మకమైంది

– శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌ శివన్‌ చిత్తూరు, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ సీ -48 ప్రయోగం చారిత్రాత్మకమైందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. …

ఏప్రిల్‌ నుంచి.. రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం

– తమ మేనిఫెస్టోలో ఎక్కడా సన్నబియ్యం అంశమే లేదు – టీడీపీ సభ్యులు కళ్లద్దాలు సరిచేసుకొని తమ మేనిఫెస్టో చదవండి – గతంకన్నా రూ.1400కోట్లను అధికంగా ఖర్చు …

రాజధాని అమరావతే!

– గతంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు – త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తాం – అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) …

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

– నేను టీడీపీ సభ్యుడిగా ఉండలేక పోతున్న – స్పీకర్‌కు వల్లభనేని వంశీ విజ్ఞప్తి – ప్రత్యేక సీటు కేటాయిస్తూ స్పీకర్‌ తమ్మినేని నిర్ణయం – అభ్యంతరం …

పంటలకు గిట్టుబాటు ధరకల్పించాలి

– వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో టీడీపీ నిరసన ప్రదర్శన అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సమస్యలపై …

పేదల గొంతు వినిపించడమే.. తెదేపా చేసిన నేరమా?

– ఉల్లిని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయాలి – సభలో అధికార పక్షాన్ని నిలదీద్దాం – టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పేదల …

ప్రత్యేక¬దాను తాకట్టు పెట్టిందే చంద్రబాబు

ఓటుకునోటులో హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారు బాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి కురసాల కన్నబాబు అమరావతి,డిసెంబర్‌9(ఆర్‌ఎన్‌ఎ): ప్రత్యేక¬దా, విభజన హావిూల …

భూ వివరాల్లో చాలా తేడాలున్నాయి

– శాసన మండలిలో మంత్రి పిల్లి సుభాష్‌ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : గతంలో గ్రామాల్లో మునసబులు, కరణాల కాలంలో రెవెన్యూ రికార్డులు కచ్చితంగా ఉండేవని.. ఆ తర్వాత …

జగన్‌రెడ్డి చేసే మేలు ఉల్లి కూడాచెయ్యదు!!

– ట్విటర్‌లో సెటైర్లు వేసిన పవన్‌ కళ్యాణ్‌ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : వైసీపీ సర్కార్‌కు ఉల్లి ధరలు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకపక్క ప్రధాన ప్రతిపక్షం …