సీమాంధ్ర

విషతుల్య పరిశ్రమలతో అభివృద్ధి చేస్తామనడం అవివేకం

మంత్రి ధర్మానపై విరుచుకుపడిన పర్యావరణ పరిరక్షణ సంఘం శ్రీకాకుళం, జూలై 8 : విషతుల్య పరిశ్రమలతో జిల్లాను అభివృద్ధి చేస్తానని పేర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద వరావు …

దేశసమగ్రతకు అందరూ కృషి చేయాలిమంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 8 : పట్టణంలోని జీపీరోడ్డులో ఉన్న జామియా మసీదులో జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర రహ దారులు, …

విద్యా పక్షోత్సవాలను జయప్రదం చేయండి

జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశం శ్రీకాకుళం, జూలై 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యే క విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ …

ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 8 : బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ ముంపు బాధితుల సమస్యలను 20 రోజుల్లో పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ముంపు బాధితులు వెంకటరమణ, ఓబులయ్య …

ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కార్‌: టీడీపీ

కడప, జూలై 8 : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపట్ల ముఖ్యమంత్రి, అధికారులు నిస్సాహయతను వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని టీడీపీ …

విద్యుత్‌ సమస్యను పరిష్కరించండి

కడప, జూలై 8 : విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెండ్లిమర్రి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం కడప, పులివెందుల రహదారిపై బైఠాయించారు. ఉదయం …

పెరిగిన విద్యుత్‌ కోతలు అల్లాడుతున్న ప్రజలు

నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లాలో వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి పది గంటల నుంచి 12 గంటల …

నెల్లూరు జిల్లాలో నగర వ్యాపారి దారుణ హత్య

నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లా అల్లూరు ప్రాంతానికి చెందిన తిరువీధి లక్ష్మీనారాయణ(45) అనే నగల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి నెల్లూరు రూరల్‌ …

త్వరితగతిన ఇంటిపన్నులు వసూలు చేయాలి

గుంటూరు, జూలై 8 : పంచాయతీలో ఇంటి పన్ను వసూలు చేస్తేనే ఆయా గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నకరికల్లు మండల …

ఎస్సీ, ఎస్టీ కేసులపై శ్రద్ధ చూపాలి

గుంటూరు, జూలై 8 : ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ విషయంలో డిఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్‌ ఎస్పీ సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం …