స్పొర్ట్స్
ఐదు వికెట్లు కొల్పోయిన సన్‌రైజర్స్
హైదరాబాద్ జట్టు ఐదువికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసుకుంది.ఈ జట్టు విజయం కోసం 20బంతుల్లో 26పరుగులు చేయాల్సి ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 70 పరుగుల వద్ద అనుమా విహారి ( 46) వికెట్ కోల్పోయింది.ప్రస్తుతం ఈ జట్టు స్కోర్ 70-3
రెండో వికెట్ కొల్పోయిన సన్‌రైజర్స్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 48పరుగుల రెండో వికెట్‌ను కోల్పోయింది.
తొలివికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్‌రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.
తాజావార్తలు
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఛత్తీస్‌గఢ్ అంగీకారం!
- అబూజ్మడ్ ఎన్కౌంటర్లో ..
- గడ్చిరోలిలో ఎన్కౌంటర్
- పాక్ అణుబెదరింపులకు తలొగ్గం
- మరిన్ని వార్తలు