Main

సుకన్య సమృద్ధి యోజన పాస్ పుస్తకం పోయినది.

వేమనపల్లి, నవంబర్ 9, (జనంసాక్షి ) వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన మద్దెర్ల వెంకటేశ్వర్లు కూతురు సహస్ర పేరున గల సుకన్య సమృద్ధి యోజన పాస్ పుస్తకం …

రోడ్డుకు మరమ్మత్తులు చేయించిన సర్పంచ్.

నెన్నెల, నవంబర్ 9, (జనంసాక్షి ) నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో ఎర్ర చెరువుకు వెళ్లే దారి పూర్తిగా చెడిపోయి కనీసం నడవడానికి కూడా వీలు కానీ …

నిర్మల్ పట్టణము లోని 36 వ వార్డు బుధవార్ పేట్ లో నూతనంగా నిర్మించిన మాల సంఘ భవనాన్ని(అంబేద్కర్ భవన్) బుధవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంబించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పూల వేసి నివాళులర్పించారు. కాలనీ కి విచ్చేసిన మంత్రికి మాల కుల సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంఘ భవనంలో మొదటి అంతస్థు కు 12 లక్షలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.గాజులపెట్ వద్ద ఉన్న మాల స్మశాన వాటికను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. వార్డు లో పురాతన శివాలయం కు ప్రహరీ గోడ, ధ్వజ స్థంభం దేవాదాయ శాఖ నిధులతో నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తుందని అర్హులైన పేద లందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింప జేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభివృద్ధి కి పాటు పడుతున్నారని మంత్రి తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్ర వోతు రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,fscs చైర్మన్ ధర్మాజీ రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పట్టణ యూత్ అధ్యక్షుడు అప్పాల వంశీ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షుడు దేవర రాఘవేందర్, కత్తి సుధాకర్, TNGO”s అధ్యక్షుడు ప్రభాకర్,మాల సంఘ అధ్యక్షుడు రాజేశ్వర్,మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్,జనర్ధార్,గౌరవ అధ్యక్షుడు రాజలింగం, మహిళ సంఘాలు,కౌన్సిలర్స్ , కోఅప్షన్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు

నిర్మల్ పట్టణము లోని 36 వ వార్డు బుధవార్ పేట్ లో నూతనంగా నిర్మించిన మాల సంఘ భవనాన్ని(అంబేద్కర్ భవన్) బుధవారం రాష్ట్ర మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ …

రక్షకభటుల్లో… సేవా కోణం..!

వేమనపల్లి, నవంబర్09,(జనంసాక్షి): నిత్యం లాఠీలు,తుపాకులు చేత పట్టుకొని డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు పలుగు, పార పట్టారు..టోపీలను మోసిన తలలు మట్టి తట్టలను మోశాయి. చట్టాలను రక్షించే …

శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటర్ మరియు మానిటర్ అవగాహన సదస్సు.

బెల్లంపల్లి, నవంబర్ 8, (జనంసాక్షి ) సింగరేణి కార్మికులకు మంగళవారం రోజున శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు మరియు పర్యవేక్షణ యొక్క పాత్రను క్షుణ్ణంగా …

బైక్ ఢీకొని విద్యార్థికి గాయాలు

లోకేశ్వరం  మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన దడిగే సాత్విక్ కుమార్ అనే విద్యార్థికి బైక్ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి ఉదయం నడకలో భాగంగా వెనుక నుండి వచ్చి …

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు నవంబర్ 8(జనంసాక్షి)ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత …

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు నవంబర్ 8(జనంసాక్షి)ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత …

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి బాసట.

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి బాసటగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం అయన బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు …

ప్రభుత్వం కుమ్మర బంధును ప్రకటించాలి➖కొత్తపల్లి గంగాధర్

కుమ్మరుల సంక్షేమ కోసం ప్రభుత్వం వెంటనే కుమ్మర బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్ కోరారు. త్వరలో జిల్లా …