బాసర ట్రిపుల్ ఐటిలో ఇన్సూరెన్స్ కుంభకోణం
విద్యార్థి సంజయ్ కిరణ్ మృతితో వెలుగులోకి ప్రీమియం వసూలు చేసి వెనకేసుకున్న అధికారులు నిర్మల్,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడిరది. ఇన్సూరెన్స్ పేరుతో మేనేజ్ మెంట్ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది…







