ఆదిలాబాద్

పల్లెల అభివృద్దికి బాటలు వేద్దాం

ప్రజలకు కలెక్టర్‌ పిలుపు మంచిర్యాల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రావిూణ ప్రాంతంలోని ప్రతి ప్లలె అభివృద్ధి చెంది అద్దంలా మెరవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు …

మూడునెలల్లో జలపాతాల అభివృద్ది

నిర్మల్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ప్రముఖ పర్యాటక కేంద్రాలు కుంటాల, పొచ్చెర జలపాతాలను మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావు అన్నారు. ప్రజలకు …

ఎస్సీల అభివృద్దికి చర్యలు

నిర్మల్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   దళితులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ అన్నారు.  ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. …

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య: డిఇవో

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం కన్నా …

యూరియా కొరత సిఎం కెసిఆర్‌కు కనిపించడం లేదా: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) :  యూరియా కొరత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశ …

ఉట్నూరు కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం 

గిరిజన సంఘాలు డిమాండ్‌ ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   గిరిజనులకు న్యాయం జరగాలంటే, షెడ్యూల్డ్‌ ప్రాంతం విడిపోకుండా ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం కోసం ఉట్నూరులోనే గిరిజన విశ్వవిద్యాలయం …

యువతి గొంతు కోసిన యువకుడు

మంచిర్యాల,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) : ఓ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రామకృష్ణపూర్‌ కి …

నిమజ్జనానికి రెండ్రోజుల ముందే  మద్యం దుకాణాలు బంద్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  గణెళిష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తి వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని  ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. నిమజ్జనానికి నెండురోజుల ముందుగానే మద్యం దుకాణాలు …

అభివృద్ధికి మోకాలడ్డవద్దు

కాళేశ్వరంపై ఇక విమర్శలు కట్టిపెట్టాలి మండిపడ్డ మంత్రి ఇంద్ర నిర్మల్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   కాంగ్రెస్‌, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది …

ఓపెన్‌ కాస్టులతో బతుకు బుగ్గి చేయొద్దు

భూములు కోల్పోయిన గిరిజనులకు న్యాయం చేయాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని …

తాజావార్తలు